Naga Vamsi: ఐపీఎల్ టైమ్‌లో టెస్ట్ రిలీజ్ చేశారు 5 d ago

featured-image

నయనతార, మాధవన్, సిద్ధార్థ్ జతగా వచ్చిన మూవీ 'టెస్ట్'. శశికాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీరా జాస్మిన్, మురుగదాస్ నటించారు. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదల కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్ 6 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో పలు భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ న‌డుస్తుండ‌టంతో.. అదే కాన్సెప్ట్ వచ్చిన 'టెస్ట్' అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఎక్స్ ద్వారా స్పందించారు. IPL సీజన్ లో ఖచ్చితమైన సమయంలో 'టెస్ట్' విడుదల అయ్యింద‌న్నారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD